హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాను రక్షించాలని హైడ్రా కమిషనర్‌కు వినతి

SDPT: కబ్జాకోరుల నుంచి సిద్దిపేటను రక్షించాలని చిన్నకోడూరు, నంగునూరు AMC ఛైర్మన్లు మీసం మహేందర్, దేవులపల్లి యాదగిరి హైడ్రాను కోరారు.ఈ మేరకు HYDలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. సిద్దిపేటలో కోమటి చెరువు, పెద్ద కాలువ కప్పలకుంట, ఎర్రకుంట, మచ్చవానికుంట, చింతలచెరువు, నర్సాపూర్ చెరువులను యథేచ్చగా కబ్జా చేస్తున్నారని కాపాడాలని కోరారు.