MDK: పాపన్నపేట(M) నాగసాన్పల్లి శివారులోని శ్రీ ఏడుపాయల దేవస్థానంలో శుక్రవారం వన దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం శుక్లపక్షం, పాడ్యమి మొదటి భృగు వాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.
వార్తలు
VIDEO: ఏడుపాయలమ్మ వారికి ప్రత్యేక పూజలు


