హైదరాబాద్: 28°C
వార్తలు

మహారాష్ట్రలో భూకంపం.. ప్రజలు ఆందోళన

మహారాష్ట్ర నాసిక్ ప్రాంతంలో స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.