KKD: అమలాపురం మెడ్‌యునైటెడ్ హాస్పిటల్స్‌లో రూ.999 ఫ్రీడమ్ కార్డియాలజీ ప్యాకేజీని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రివెంటివ్ కేర్ ఎంతో అవసరమని, రూ.3,800 విలువైన ఈ ప్యాకేజీ రూ.999 కే 2026 సెప్టెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9851247365 ఈ నెంబర్‌ను సంప్రదించండి.
వార్తలు
ఫ్రీడమ్ కార్డియాలజీ ప్యాకేజీ ప్రారంభం


