హైదరాబాద్: 28°C
వార్తలు

పాడేరులో క్రీడలపై ప్రత్యేక సమావేశం

ASR: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడాకారులను వెలికితీసేందుకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్‌మోహన్ రావు, SGF సెక్రటరీ సూరిబాబు గురువారం పాడేరులో సమావేశం నిర్వహించారు. వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను నిర్వహించిన ఇన్‌‌ఛార్జీలకు స్పోర్ట్స్ టీ-షర్టులను అందజేశారు. ఈ సమావేశంలో కరాటే ఇన్‌స్ట్రక్టర్ పాండురాజు తదితరులు పాల్గొన్నారు.