హైదరాబాద్: 28°C
వార్తలు

స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి

SRPT: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల 15న జరిగే స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ నిన్న రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు.