హైదరాబాద్: 28°C
వార్తలు

'మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్ కాలేదు'

HYD: మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును అరెస్ట్ చేయలేదని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. లైంగిక ఆరోపణల కేసులో ఆయనను అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. కేసు ప్రస్తుతం విచారణలో ఉందని, సోషల్ మీడియాలోని తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని డీసీపీ సూచించారు.