PPM: ప్రజలకు స్వచ్చమైన తాగునీటిని సరఫరా చేయాలని కాంగ్రెస్ పార్టీ DCC జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు కోరారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ FAC కమిషనర్ శ్రీనివాసరాజుకు వినతిపత్రం అందజేశారు. కుళాయిల్లో బురద నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే దేవాంగుల వీధి, గూడ్స్ షెడ్ రోడ్, బెలగాం ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు.
వార్తలు
తాగునీటి సమస్యపై కాంగ్రెస్ డిమాండ్


