SRD: సదాశివపేటలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. CC కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. వారి నుంచి చోరీకి గురైన ఆరు బైకులు, నేరానికి ఉపయోగించిన మరో బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
వార్తలు
బైక్ దొంగల ముఠా అరెస్ట్..!


