WNP: జూరాల ఆయకట్టు రైతులకు వర్షాకాలంలో పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. జూరాల ప్రాజెక్టును సందర్శించిన ఆయన, ప్రాజెక్టులోని నీటితో కుడి, ఎడమ కాల్వల ద్వారా రైతులకు నీరందించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవడంలో విఫలమైందని విమర్శించారు.
వార్తలు
VIDEO: 'జూరాల ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలి'


