హైదరాబాద్: 28°C
వార్తలు

YCP రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పప్పుల లక్ష్మణ్

EG: YCP యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన పప్పుల లక్ష్మణ్ (నాని) నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాకు నాని ధన్యవాదాలు తెలిపారు.