హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్నికల విధులకు నెల్లిమర్ల కమీషనర్ బదిలీ

VZM: నెల్లిమర్ల మున్సిపల్‌ కమిషనర్‌ కె. అప్పలరాజు ఎన్నికల విధులకు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం SEC ఉత్తర్వులు జారీచేసింది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి బదిలీ చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆ విధుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈయన గతంలో VMC AC గా కూడా పనిచేసారు.