హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం'

MDK: సకాలంలో యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు విమర్శించారు. కేంద్రం రూ.1,900 సబ్సిడీ ఇస్తుంటే, రవాణా ఖర్చుల పేరుతో బస్తాకు రూ.36–38 రామాయంపేట రైతులపై వేయడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ఆ భారాన్ని తొలగించి, మార్కెట్లో అక్రమ వసూళ్లు, కృత్రిమ కొరతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.