WNP: జిల్లాలో సాగునీటి కొరత దృష్ట్యా వరి సాగుకు బదులుగా మినుములు, కందులు, వేరుశెనగ వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. 1.55 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వార్తలు
సాగునీటి కొరత.. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు


