హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన వివరాలు

కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శుక్రవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 10 గంటలకు రాజోలు గ్రామపంచాయతీ  హెచ్.పి గ్యాస్ రోడ్డు శివారులో రాజోలు డంపింగ్ యార్డ్ పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభిస్తారు. 11.30 గంటలకు విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను పంపిణీ చేస్తారు.