హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఉ. 7 గం.కు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్‌లో నిర్వహించే హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం వరకు జిల్లా TDP కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. సా. 4 గం.కు వారి క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తారని ఎంపీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.