1947: భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది
1948: మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే జననం
1983: సునిధి చౌహాన్ , ప్లే బ్యాక్ సింగర్
1994: సినీ రచయిత రాజశ్రీ మరణం
➢జాతీయ ఆర్ధిక అవగాహనా దినోత్సవం
➢విభజన గాయాల సంస్మరణ దినం
వార్తలు
ఆగస్టు 14: చరిత్రలో ఈరోజు


