AP: గ్రూప్-1లో జరిగిన అవినీతిపై కోర్టుకు సిట్ ఇచ్చిన నివేదికపై జగన్ సమాధానం చెప్పాలని మంత్రి డోలా డిమాండ్ చేశారు. కష్టపడి చదువుకున్న నిరుద్యోగులతో ఆయన ఆటలాడుతున్నాడని మండిపడ్డారు. APPSCని వైసీపీ హయాంలో భ్రష్టుపట్టించారని అన్నారు. 96 శాతం ఓఎంఆర్ షీట్లు తారుమారు చేశారని ఆరోపించారు. APPSC వద్ద ఉన్న OMR షీట్లు 86 రోజులు ఎందుకు ప్రైవేట్ రిసార్ట్‌లో ఉన్నాయని ప్రశ్నించారు.
వార్తలు
నిరుద్యోగులతో జగన్ ఆటలాడుతున్నారు: మంత్రి


