AP: పీఎం సూర్యఘర్‌పై సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సంస్థలపై రుణబారం తగ్గించాలని తెలిపారు. వడ్డీరేట్లు తగ్గించేలా ఆర్థిక సంస్థలతో చర్చించాలని సూచించారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి పెంచాలని చెప్పారు. విద్యుత్ సంస్థలకు పనితీరు ఆధారంగా రేటింగ్ విధానం తీసుకురావాలని చంద్రబాబు పేర్కొన్నారు.
వార్తలు
పీఎం సూర్యఘర్‌పై సీఎం కీలక ఆదేశాలు


