హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రంలో కొత్తగా 3 కరోనా కేసులు

AP: రాష్ట్రంలో కొత్తగా 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 41 నమూనాలను పరీక్షించగా ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఏపీలో 71 పాజిటివ్‌ కేసులు ఉండగా, వీరిలో న‌లుగురు ఆసుపత్రుల్లో, ఏడుగురు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 56 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా 4 మరణాలు నమోదయ్యాయి.