హైదరాబాద్: 28°C
వార్తలు

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరో లేఖ

నల్సార్ వర్సిటీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) మరో లేఖ రాసింది. తొలుత రాసిన లేఖలో మార్పులు, చేర్పులు చేస్తూ మరో లేఖను విడుదల చేసింది. గత లేఖలో పేర్కొన్న ఎన్‌రోల్‌మెంట్ నిలిపివేయాలన్న ఆదేశాలను ఉపసంహరించుకుంది. నల్సార్ విద్యార్థులు అమాయకులని.. బయట వ్యక్తులే కుట్ర చేశారని తెలిపింది. విద్యార్థుల రిజిస్ట్రేషన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుందని వెల్లడించింది.