జార్ఖండ్‌లో ఒకవైపు జెన్ జీలు నిరసన చేస్తుండగా.. మరో వైపు జెన్ ఆల్ఫాలు కూడా ఆందోళన చేపట్టారు. తన అభిమాన ఉపాధ్యాయుడిని బదిలీ చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. 3 రోజులుగా ఈ నిరసనలు జరుగుతున్న విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం అక్కడికి అధికారిని పంపించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉపాధ్యాయుడి బదిలీని నిలిపివేయడంతో విద్యార్థులు శాంతించారు.
వార్తలు
జెన్ ఆల్ఫా ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం


