హైదరాబాద్: 28°C
వార్తలు

డోర్ టూ డోర్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

PLD: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ గురువారం నరసరావుపేట 21వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు డోర్‌ టూ డోర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు.