హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్ పర్యటనల్లో ప్రజలకే భద్రత అవసరం: ఎంపీ

AP: జగన్ పర్యటనల్లో ప్రజలకే భద్రత అవసరం అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. జగన్ సభల్లో ఏం జరుగుతుందో కేంద్రానికి తెలుసని అన్నారు. అందుకే జోక్యం చేసుకోవడం లేదన్నారు. వైసీపీ ఆందోళనల్లో డీఎస్సీ అభ్యర్థులు లేరని చెప్పారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. జగన్ పర్యటనల్లో వరుస ఘటనలు జరుగుతున్నాయని లావు వెల్లడించారు.