కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళం హైకోర్టు తప్పుబట్టింది. విజింజం ఓడరేవు ఆందోళనలకు విదేశీ నిధులు మళ్లించారనే ఆరోపణలతో రెండు స్వచ్ఛంద సంస్థల FCRA రిజిస్ట్రేషన్ రెన్యూవల్‌కు కేంద్రం నిరాకరించింది. శాంతియుత నిరసనలకు ఆర్థిక సాయం అందించినంత మాత్రాన నిధులను మళ్లించినట్లు పరిగణించలేమని.. వెంటనే వాటిని పునరుద్ధరించాలని ఆదేశించింది.
వార్తలు
కేరళం హైకోర్టు సంచలన తీర్పు


