హైదరాబాద్: 28°C
వార్తలు

గాయపడిన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే

BHNG: భువనగిరి బాగాయత్ పాఠశాలలో చెట్టు కొమ్మ కూలిన ఘటనలో గాయపడిన విద్యార్థులను MLA బీర్ల అయిలయ్య బీబీనగర్ ఎయిమ్స్‌లో పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతి చెందిన హలిమా కుటుంబానికి రూ.10 వేలు, గాయపడిన విద్యార్థులకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.