సీజేఐకి వ్యతిరేకంగా నల్సార్ న్యాయ వర్సిటీ విద్యార్థుల ప్రవర్తనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని వర్సిటీ వీసీని కోరింది. వీసీ నివేదిక మేరకు ఆగస్టు 19న చర్యలు ఉంటాయని వెల్లడించింది. ఆగస్టు 19 వరకు 2026 బ్యాచ్ విద్యార్థులు బార్ కౌన్సిళ్లలో నమోదు చేసుకోవద్దని సూచించింది. తదపరి ఆదేశాల వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది.
వార్తలు
నల్సార్ వర్శిటీ ఘటనపై బీసీఐ ఆగ్రహం


