NDL: డోన్ పట్టణంలోని 24వ వార్డు జంగాల కాలనీలో '2 ఏళ్ల నమ్మకం–సంక్షేమం, అభివృద్ధి–ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా గురువారం 18వ రోజు కోట్ల సుజాతమ్మ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
వార్తలు
ఇంటింటి ప్రచారంలో కోట్ల సుజాతమ్మ


