AKP: నర్సీపట్నంలో అంగన్వాడి కార్యకర్తలకు ఇస్తున్న జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ సిహెచ్. తలుపులు మాట్లాడుతూ.. శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను అంగన్వాడి కేంద్రంలో విద్యార్థులకు నేర్పాలని సూచించారు. అనంతరం సర్టిఫికెట్లను అంగన్వాడీ కార్యకర్తలకు అందజేశారు.
వార్తలు
ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమం!


