KRNL: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ కర్నూలు జిల్లా పర్యటనను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భద్రతను పర్యవేక్షించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టామని సీఐలు, ఎస్సైలు డీఐజీ, ఎస్పీకి వివరించారు. అటు, జగన్ పర్యటన ప్రశాంతంగా ముగిసిందని డీఐజీ వెల్లడించారు.
వార్తలు
ప్రశాంతంగా ముగిసిన జగన్ పర్యటన


