హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యవసాయ అధికారిగా యాస్మిన్

MHBD: ఇనుగుర్తి మండల వ్యవసాయ అధికారిగా షేక్ యాస్మిన్ గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ వ్యవసాయ అధికారిగా పనిచేసిన భూక్య మహేందర్ నెల్లికుదురు మండల అధికారిగా డిప్యూటేషన్ పై వెళ్లడంతో.. నెల్లికుదురు మండల అధికారిగా విధులు నిర్వహించిన ఈమె డిప్యూటేషన్ పై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.