VKB: సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరవుతున్నాయని స్పీకర్ తెలిపారు. ఆర్‌అండ్‌బీ ద్వారా రూ.600 కోట్లు, పంచాయతీరాజ్ ద్వారా రూ.480 కోట్లు ఇప్పటికే మంజూరయ్యాయని చెప్పారు. తాజాగా మరో రూ.53 కోట్లు విడుదలైనట్లు వెల్లడించారు. రహదారుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
వార్తలు
నియోజకవర్గానికి నిధుల వరద


