హైదరాబాద్: 28°C
వార్తలు

మార్కెట్ ఆవరణలో త్వరలో సీసీ రోడ్లు: AMC సెక్రటరీ

VKB: మార్కెట్ ఆఫీస్ పరిసరాల్లో పరిశుభ్రతను మెరుగుపరుస్తామని AMC సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. త్వరలో కార్యాలయ ఆవరణలో సీసీ రోడ్లు వేయిస్తామని చెప్పారు. వర్షాల కారణంగా బురదతో ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో, బురద మార్గంలో కంకర వేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.