పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్య తీవ్రంగా ఉందని బీజేపీ ఎంపీ హర్భజన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. మత్తుపదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు క్రీడల్లో పంజాబ్ అగ్రస్థానంలో ఉండేదని.. చిన్న గ్రామం నుంచి దాదాపు 9 మంది హాకీ ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారని చెప్పారు. కానీ ప్రస్తుతం డ్రగ్స్ పెరగడంతో యువత నష్టపోతోందన్నారు.
వార్తలు
మత్తుతో యువత నాశనమవుతున్నారు: హర్భజన్


