CTR: నగరం ఇరువారంలోని శ్రీబాలా త్రిపుర సుందరి దేవస్థానంలో అమావాస్యను పురస్కరించుకుని బుధవారం రాత్రి మహా హోమం నిర్వహించారు. దుర్గా సూక్తం, దుర్గా సప్తశతిలోని విశేష శ్లోకాలు, నవదుర్గా స్తోత్రంతో హోమం నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
వార్తలు
శ్రీబాలా త్రిపుర సుందరికి పూజలు


