హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థుల భద్రతపై ఎస్పీ సమీక్ష

TPT: విద్యార్థుల భద్రతకు విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని తిరుపతి ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు సూచించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో భద్రతా ప్రమాణాలపై సమీక్షించారు. ప్రతి విద్యాసంస్థలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, స్కూల్ బస్సుల్లో డ్రైవర్‌తో పాటు అటెండర్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.