హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జనగామలో ఘనంగా తిరంగా యాత్ర..

JN: జిల్లా కేంద్రంలో జాతీయ ఐక్యత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం బీజేపీ ఆధ్వర్యంలో జనగామలో తిరంగా యాత్ర నిర్వహించారు. స్థానిక నెహ్రూ పార్క్‌ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. 150 అడుగుల భారీ జాతీయ జెండాతో నిర్వహించిన యాత్రలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.