KRNL: ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందగా, పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఆసుపత్రిలో ఉన్న మృతదేహానికి ట్రాఫిక్ కానిస్టేబుల్ షేక్ అలీ ఆజాద్ సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించారు. టూ టౌన్ పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించగా, కానిస్టేబుళ్లు మధు, రామచంద్ర పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: మృతదేహానికి కానిస్టేబుల్ అంత్యక్రియలు


