హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యాపారులకు జేసీ వినూత్న హెచ్చరికలు

ATP: తాడిపత్రి పట్టణంలో రోడ్లపై వాహనాల అస్తవ్యస్త పార్కింగ్‌తో తీవ్ర ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. దుకాణదారుల వద్దకు వెళ్లి పూలదండ వేసి, స్వీట్లు తినిపించి ఆయన తనదైన శైలిలో హెచ్చరించారు. షాపుల ముందు అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపితే వ్యాపార సముదాయాలను మూసివేయిస్తానని స్పష్టం చేశారు.