PLD: దుర్గి వ్యవసాయ మార్కెట్‌లో కూటమి నాయకులు, కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచారంపై సమీక్షించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న మంచిని, అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, ప్రచారాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
వార్తలు
వ్యవసాయ మార్కెట్‌లో సమీక్షా సమావేశం


