KMM: ఖమ్మం నగరంలో పన్నుల వసూళ్లు మరింత వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. గురువారం రెవెన్యూ అధికారులతో పన్నుల వసూళ్లు, అసెస్‌మెంట్లపై సమీక్షించారు. ప్రతి ఆర్‌ఐ తమ పరిధిలో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను సాధించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
వార్తలు
వసూళ్లు వేగవంతం చేయాలి: మున్సిపల్ కమిషనర్


