బీజేపీ ఎంపీకి బెంగాల్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గతంలో ఎంపీ నాగేంద్ర రాయ్‌కు ప్రదానం చేసిన రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం బంగ బిభూషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యుద్ధ నేరస్థుడంటూ ఆయన వ్యాఖ్యలు చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపై ఆయన ఈ అవార్డు గ్రహీతనని చెప్పుకోవడానికి వీలు లేదని వెల్లడించింది.
వార్తలు
బీజేపీ ఎంపీకి బెంగాల్ ప్రభుత్వం షాక్


