నీట్ (యూజీ) అభ్యర్థుల ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సవరిస్తున్నట్లు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెల్లడించింది. ఆగస్టు 15 మ. 2 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, సా. 5 గంటల వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పింది. ఆగస్టు 18న సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి, ఆగస్టు 19న మొదటి రౌండ్ ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించింది.
వార్తలు
నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్


