హైదరాబాద్: 28°C
వార్తలు

శిశు విహార్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

CTR: జిల్లాలోని శిశు విహార్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. అక్కడి సౌకర్యాలు, సేవలను పరిశీలించడంతో పాటు దత్తత రికార్డులు, డేటా నమోదును తనిఖీ చేశారు. భవనానికి పెయింటింగ్, వైరింగ్, ప్రహరీ గోడ ఎత్తు పెంపు, ఇనుప గ్రిల్ ఏర్పాటు వంటి అభివృద్ధి, భద్రతా పనులను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.