MLG: ఉపాధ్యాయ సంఘాల పోరాటకమిటీ నాయకులు పెండింగ్ డీఏలు విడుదల చేసి పీఆర్సీ ప్రకటించాలని, CPS రద్దుచేసి OPS అమలుచేయాలని డిమాండ్ చేశారు. వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం నిరసన చేపట్టి డిప్యూటీ తహసీల్దార్‌కు మెమోరాండం అందజేశారు. 2003 DSC టీచర్లకు పాత పెన్షన్, కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్రశిక్ష ఉద్యోగులకు కనీసవేతనాలు,హెల్త్ కార్డులు అందించాలని కోరారు.
వార్తలు
'సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి'


