హైదరాబాద్: 28°C
వార్తలు

అమ్మవారికి బోనం ఎత్తిన తుంగతుర్తి ఎమ్మెల్యే

BHNG: ధర్మారం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ, శ్రీ మారెమ్మ, శ్రీ మహాంకాళమ్మ దేవతల విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అమ్మవారికి బోనం ఎత్తుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో జరిగిన కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బోనం ఎత్తుకోవడం భక్తులను ఆకట్టుకుంది.