మార్కాపురం జిల్లా కేంద్రంలో గురువారం వెలిగొండ ప్రాజెక్టు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం నారాయణరెడ్డి పాల్గొని ప్రాజెక్టు పనుల పురోగతి, పెండింగ్ పనులు, పూర్తి చేయాల్సిన అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
వార్తలు
వెలిగొండ ప్రాజెక్టుపై సమీక్ష


