TPT: జిల్లా శాప్ ఛైర్మన్ రవి నాయుడిని ఆంధ్రప్రదేశ్ ఫైర్ వర్క్స్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళం రోడ్డులో నిర్వహించనున్న గ్రాండ్ ఫైర్ వర్క్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. అనంతరం శతాబ్ది ఉత్సవాల గోడపత్రికను రవి నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు.
వార్తలు
'శతాబ్ది ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ'


