హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీడీవోగా పదోన్నతి పొందిన హుస్సేన్‌కు సన్మానం

WNP:ఎంపీడీవో ఇన్‌చార్జిగా పదోన్నతి పొంది వికారాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్తున్న శ్రీ హుస్సేన్ అప్ప సార్‌ను జై భారత్ వాకింగ్ గ్రూప్ అధ్యక్షులు జె.ఎం. మేషైక్, గౌరవ అధ్యక్షులు మూడవత్ కిషన్ నాయక్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకింగ్ గ్రూప్ సభ్యులు గంగాధర్, లక్ష్మయ్య బాబాయ్, ఎం.డి. సుల్తాన్, భాస్కర్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.