HYD: ఎల్బీనగర్‌లో గంజాయి, హాష్ ఆయిల్‌పై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 97 గ్రాముల హాష్ ఆయిల్, 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కారు, సెల్‌ఫోన్లను సీజ్ చేసి ఇద్దరినీ సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.
వార్తలు
ఎక్సైజ్ దాడుల్లో మత్తు పదార్థాల పట్టివేత


